: 'టాప్ ఫోర్' కు ఎక్కుపెట్టిన సన్ రైజర్స్


పాయింట్ల పట్టికలో ఐదోస్థానంలో ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తొలి నాలుగు జట్లలో చోటుపై కన్నేసింది. ఈ క్రమంలో ముంబయి ఇండియన్స్ తో అమీతుమీకి సిద్ధమైంది. ముంబయిలోని వాంఖెడే మైదానం వేదికగా జరిగే ఈ పోరులో టాస్ గెలిచిన సన్ రైజర్స్ బ్యాటింగ్ ఎంచుకుంది.

  • Loading...

More Telugu News