రాహుల్ గాంధీ చేసిన పెద్ద తప్పిదం ఇదే: ఒవైసీ
- పార్లమెంటు ఎన్నికల్లో నేను కేసీఆర్ తోనే ఉంటా
- ఇప్పటి నుంచే కేసీఆర్ వ్యూహ రచన చేస్తున్నారు
- ఏపీలో టీడీపీకి ముస్లింలు ఓటు వేయరు
ఆంధ్రప్రదేశ్ లో ముస్లింలు టీడీపీకి ఓటు వేయరని ఒవైసీ అన్నారు. ఎంఐఎంను బీజేపీ సీ-టీమ్ గా అభివర్ణించడం... బీజేపీ, టీఆర్ఎస్ ల నుంచి తాను డబ్బులు తీసుకున్నానని ఆరోపించడం రాహుల్ గాంధీ చేసిన పెద్ద తప్పిదమని చెప్పారు. ఇది ముస్లిం ఓటర్లపై ప్రభావం చూపిందని అన్నారు.