తెలంగాణలో ఓల్డ్ సిటీని కేసీఆర్ గోల్డ్ సిటీగా మార్చారు.. ఆయన ప్రధాని కావాల్సిందే!: హోంమంత్రి అలీ
- కాంగ్రెస్ మాటలను ముస్లింలు నమ్మలేదు
- మెజారిటీ ప్రజలు కేసీఆర్ వైపే నిలిచారు
- టీవీ ఛానల్ తో మాట్లాడిన టీఆర్ఎస్ నేత
కేసీఆర్ లాంటి వ్యక్తి ప్రధాని అయితేనే ముస్లింలు బాగుపడతారని మహమూద్ అలీ తెలిపారు. సమైక్య రాష్ట్రంలో అప్పటి పాలకులు ఓల్డ్ సిటీని బద్నాం చేశారని మండిపడ్డారు. తెలంగాణలో శాంతియుత వాతావరణం ఉండేలా కృషి చేస్తానని మంత్రి పేర్కొన్నారు.