విభజన చట్టం హామీల అమలుకు టీడీపీ ఎంపీల డిమాండ్!
- పార్లమెంటు ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద ఆందోళన
- ప్రత్యేక హోదాపైనా గళం విప్పిన పార్లమెంటు సభ్యులు
- తిత్లీ తుపాన్ ప్రభావంపై చర్చించాలని శ్రీకాకుళం ఎంపీ నోటీసు
మరోవైపు శ్రీకాకుళం జిల్లాను ఇటీవల అతలాకుతలం చేసి భారీ నష్టాన్ని మిగిల్చిన తిత్లీ తుపాన్ తర్వాత కేంద్రం చేసిన సాయం విషయాన్ని చర్చించాలంటూ శ్రీకాకుళం ఎంపీ కింజరపు రామ్మోహన్నాయుడు రూల్ 377 కింద నోటీసులు ఇచ్చారు. తుపాన్ వల్ల 3,435 కోట్ల మేర నష్టం జరిగితే 539.52 కోట్ల సాయం కేంద్రం విడుదల చేయడంపై ఏపీ ప్రభుత్వం ఇప్పటికే అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.