తెలంగాణ ఎన్నికల్లో ట్యాంపరింగ్ జరిగింది.. మేం ఈసీకి ఫిర్యాదు చేస్తాం!: ఉత్తమ్ కుమార్ రెడ్డి
- మేం ఓడిపోతామని టీఆర్ఎస్ నేతలు చెప్పారు
- కౌంటింగ్ కు ముందే వాళ్లకు ఎలా తెలిసింది
- దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం
ఈ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ నేతలందరూ ఆర్వో అధికారులకు ఫిర్యాదు చేయాలని ఉత్తమ్ సూచించారు. తాను కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఈ విషయమై ఫిర్యాదు చేస్తానని ప్రకటించారు. తెలంగాణ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ నేతలు ట్యాంపరింగ్ కు పాల్పడ్డారనీ, అందుకే ఫలితాల వెల్లడి ఆలస్యమయిందని పునరుద్ఘాటించారు.