పూర్తి మెజార్టీతో అధికారంలోకి వస్తున్నాం: టీ-కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క
- ఒకవేళ సంఖ్యాబలం తగ్గితే, అందరితో మాట్లాడతాం
- అవసరమైతే, ఎంఐఎంను కూడా సంప్రదిస్తాం
- గవర్నర్ ను కలిసిన అనంతరం మీడియాతో భట్టి
అనంతరం, టీజేఎస్ అధినేత కోదండరామ్ మాట్లాడుతూ, కూటమిని ఒక పార్టీగా పరిగణించాలని గవర్నర్ ను కోరామని చెప్పారు. గతంలో సర్కారియా కమిషన్ కూడా ఇదే విషయాన్ని సిఫార్సు చేసిన విషయాన్ని ప్రస్తావించారు. ఈ ఎన్నికల్లో కూటమికి సంపూర్ణ మెజార్టీ తప్పకుండా వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.