: యూపీఏపై ధ్వజమెత్తిన మోడీ


అసమర్థ పాలనతో యూపీఏ ప్రభుత్వం భారత జాతిని వంచించిందని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ నిప్పులు చెరిగారు. 53వ గుజరాత్ దివస్ సందర్భంగా అమెరికాలోని ప్రవాస భారతీయులతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ పాలనలో గుజరాత్ ఎంతో అభివృద్ధి చెందిందన్నారు.

  • Loading...

More Telugu News