: తేలనున్న విప్ ధిక్కార ఎమ్మెల్యేల భవిత
అవిశ్వాస తీర్మానం సందర్భంగా పార్టీ విప్ లను ధిక్కరించిన ఎమ్మెల్యేల భవితవ్యం రేపు తేలనుంది. వీరి అనర్హత అంశంపై స్పీకర్ నాదెండ్ల మనోహర్ సోమవారం విచారణ జరపనున్నారు. కాగా, కాంగ్రెస్ ధిక్కార శాసనసభ్యులు 9 మంది రేపు స్పీకర్ ముందు హాజరుకానుండగా, 9 మంది టీడీపీ తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఎల్లుండి విచారణకు రానున్నారు.