త్రాచుపామును కాల్చుకుని తిని అధికారుల తీరుకు నిరసన!
- అధికారుల తీరుతో విసిగిపోయాడు
- బ్యాంకు నుంచి రుణం కూడా అందలేదు
- మూడు చోట్ల భూములు.. పనులన్నీ పెండింగ్
ఇంకో చోట భూమి కొన్నాడు. దానికి పాసు పుస్తకాలున్నా ఆన్లైన్లో నమోదు కాలేదు. దీంతో అతనికి బ్యాంకు నుంచి రుణం కూడా రాలేదు. విసిగిపోయిన శ్రీను తన పొలం వద్ద కనిపించిన త్రాచుపామును చంపి దాన్ని కాల్చి తిని అధికారుల తీరుకు నిరసన తెలిపాడు.