: డిఫెండింగ్ చాంప్.. పరువు కోసం పోరాటం!


కోల్ కతా నైట్ రైడర్స్.. నిరుటి ఐపీఎల్ సీజన్ విజేత. కానీ, నేడు డిఫెండింగ్ చాంప్ గా తన ఉనికి చాటుకునేందుకు నానాపాట్లూ పడుతోంది. ఇప్పటికే ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్క్రమించిన కోల్ కతా ఇక పరువు కోసం పోరాడనుంది. ఈ క్రమంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో సమరానికి సిద్ధమైంది. ఈ మ్యాచ్ కు రాంచీలోని నూతన స్టేడియం వేదిక. టాస్ గెలిచిన కోల్ కతా సారథి గంభీర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.

  • Loading...

More Telugu News