టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్... తొలిసారిగా బరిలోకి దిగిన శార్థూల్ ఠాకూర్
- ఉప్పల్ స్టేడియంలో ప్రారంభమైన మ్యాచ్
- ఇక్కడా రాజ్ కోట్ ఫలితాన్ని పునరావృతం చేస్తామన్న కోహ్లీ
- నిలకడగా సాగుతున్న విండీస్ బ్యాటింగ్
కాగా, ఈ మ్యాచ్ తో భారత్ తరఫున యువ బౌలర్ శార్దుల్ ఠాకుర్ అంతర్జాతీయ టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. వెస్టిండీస్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. కీమర్ రోచ్, లూయిస్ స్థానాల్లో కీమోపాల్, వారికాన్ లు వచ్చి చేరారు. బ్యాటింగ్ ప్రారంభించిన విండీస్ నిలకడగా ఆడేందుకు ప్రయత్నిస్తోంది. జట్టు స్కోరు నాలుగు ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 24 పరుగులు.