: మాడ్రిడ్ ఓపెన్ ఫైనల్లో సెరేనా
ప్రపంచ రెండో ర్యాంకర్ సెరేనా విలియమ్స్ మాడ్రిడ్ ఓపెన్ టెన్నిస్ టోర్నిలో ఫైనల్లో ప్రవేశించింది. తుది అంకానికి చేరుకున్న టోర్నీలో సారా ఎరానీని వరుస సెట్లలో 7-5, 6-2 తో ఓడించింది. ఈ టోర్నీలో సెరేనా విజయం సాధిస్తే ఆమెకి ఇది 50 వ టైటిల్ అవుతుంది. మరో మ్యాచ్ లో ప్రపంచ నెంబర్ 1 షరపోవాతో 16వ ర్యాంకర్ అనా ఇవనోవిచ్ తలపడనుంది.