: కడియంకు ద్వారాలు తెరిచిన టీఆర్ఎస్
తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పిన సీనియర్ నేత కడియం శ్రీహరికి టీఆర్ఎస్ ఆహ్వానం పలుకుతోంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ఈ సాయంత్రం కడియంను కలిసి తమ పార్టీలో రావాలని కోరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ ను ఉద్యమ పార్టీగా అభివర్ణించారు. ఎవరికైనా తమ పార్టీ ద్వారాలు తెరిచే ఉంటాయని అన్నారు.