: ముంబయి పేస్ కు పుణే దాసోహం


ముంబయి ఇండియన్స్ పేస్ బౌలింగ్ ధాటికి పుణే బ్యాటింగ్ లైనప్ కుదేలైంది. స్వంతమైదానం సహారా స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో పుణే జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 112 పరుగులే చేయగలిగింది. ముంబయి పేసర్లు జాన్సన్, మలింగ, అహ్మద్ లు ఆతిథ్య జట్టు బ్యాటింగ్ ఆర్డర్ ను హడలెత్తించారు. పుణే ఇన్నింగ్స్ లో యువరాజ్ సింగ్ (33) టాప్ స్కోరర్.

  • Loading...

More Telugu News