'గీత గోవిందం' హీరోయిన్ రష్మిక మందన నిశ్చితార్థం రద్దు.. స్పష్టం చేసిన రష్మిక తల్లి!
- ఇరు కుటుంబాల మధ్య ఇప్పుడు ఎలాంటి సంబంధం లేదు
- మేము చాలా డిస్టర్బ్ అయ్యాం
- ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాం
2017లో కన్నడ నటుడు రక్షిత్ శెట్టితో రష్మిక నిశ్చితార్థం ఘనంగా జరిగింది. అయితే, ఈ నిశ్చితార్థం రద్దయిందని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. టాలీవుడ్ లో సక్సెస్ కావడంతో, కెరీర్ కోసం రష్మిక ఈ నిర్ణయం తీసుకుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.