కర్నూలు జిల్లాలో దారుణం.. టీడీపీ కార్యకర్త దారుణ హత్య
- బండరాయితో మోది చంపిన దుండగులు
- పాతకక్షలే కారణం
- గ్రామంలో ఉద్రిక్తత
రామకృష్ణ హత్యతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు, ఈ హత్యను ఖండించిన టీడీపీ నేతలు, హంతకులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. రామకృష్ణ కుటుంబానికి సానుభూతి తెలిపి, అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కాగా, హత్యకు పాతకక్షలే కారణమని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు.