శ్రీశైలంలో భారీ అగ్ని ప్రమాదం.. రూ.15 లక్షల ఆస్తి నష్టం!
- ఆలయం ముందు భాగంలో మంటలు
- తీవ్రంగా శ్రమించి ఆర్పిన సిబ్బంది
- కేసు నమోదు చేసిన పోలీసులు

మంటలకు తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న దుకాణాలలోని రూ.15 లక్షల విలువైన సరుకులు కాలి బూడిద అయ్యాయి. ప్రమాదం అనంతరం ఘటనాస్థలాన్ని ఆలయ ఈవో శ్రీరామచంద్రమూర్తి పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.