పీకే రిపోర్టును చూసి.. టీవీ పగులగొట్టిన జగన్: దేవినేని ఉమామహేశ్వరరావు
- వైసీపీకి 30 సీట్లు కూడా రావని పీకే రిపోర్టులో ఉంది
- జగన్ అభద్రతాభావంతో ఉన్నారు
- స్కూల్ ఎగ్గొట్టిన పిల్లాడిలా రోడ్లపై తిరుగుతున్నారు
సాగునీటి ప్రాజెక్టులపై జగన్ కు అవగాహన లేదని ఉమ తెలిపారు. రాష్ట్రంలోని ప్రాజెక్టులు పూర్తయితే ఎప్పటికీ సీఎం కాలేననే భయంతో... కేసులు వేయిస్తున్నారని దుయ్యబట్టారు. స్కూల్ ఎగ్గొట్టిన పిల్లాడిలా జగన్ రోడ్లపై తిరుగుతున్నారని... ఆయన కుట్రలు, కుతంత్రాలు టీడీపీని ఏమీ చేయలేవని అన్నారు.