దేశ ప్రజలకు రాష్ట్రపతి స్వాతంత్య్ర దినోత్సవ సందేశం
- నాగరిక సమాజంలో హింసకు తావులేదు
- హింస కంటే అహింస మంత్రం చాలా గొప్పది
- దేశాభివృద్ధిలో అందరూ భాగస్వాములవుతున్నారని ప్రశంస
సమాజంలో మహిళలకు ప్రత్యేక స్థానం ఉందని, వారికి నచ్చిన మార్గాన్ని ఎన్నుకునే అవకాశం, స్వేచ్ఛ వారికి ఉండాలన్నారు. అన్ని రంగాల ప్రజలు వారి వారి రంగాల్లో విశేష కృషి చేస్తూ దేశాభివృద్ధిలో కీలక భాగస్వాములవుతున్నారని రాష్ట్రపతి ప్రశంసించారు. ఈ సందర్భంగా రామ్నాథ్ కోవింద్ దేశం కోసం ప్రాణాలర్పించిన స్వాతంత్య్ర సమరయోధులకు నివాళులర్పించారు.