: కడియంకు టీఆర్ఎస్ నేతల ఆహ్వానం? 11-05-2013 Sat 11:56 | టీడీపీకి రాజీనామా చేసిన కడియం శ్రీహరికి స్వాగతం పలకడానికి టీఆర్ఎస్ నేతలు రెడీ అయిపోయారు. ఈ మధ్యాహ్నం టీఆర్ఎస్ నేతలు కడియంతో భేటీ అవనున్నారని సమాచారం.