టీడీపీకి రాజీనామా చేసిన కృష్ణా జిల్లా నేత బూరగడ్డ రమేష్ నాయుడు
- గిడ్డంగుల సంస్థకు చైర్మన్ గా పనిచేసిన బూరగడ్డ
- చంద్రబాబుకు రాజీనామా లేఖ
- రావాల్సిన గుర్తింపు రాలేదని ఆవేదన
గత మూడున్నర దశాబ్దాలుగా తాను వివిధ స్థాయుల్లో పని చేశానని గుర్తు చేశారు. పార్టీకి అంకితభావంతో సేవలను అందించినా, తనకు రావాల్సిన గుర్తింపు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఏ పార్టీలో చేరాలన్న విషయమై ఇంకా ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేదని బూరగడ్డ వెల్లడించారు.