ఆకాశంలో 'దేవకన్య' రూపంలో మేఘం... చూడండి!
- వినీలాకాశంలో అప్సరస ఆకృతి
- కెమెరాలో బంధించిన అమెరికన్
- సోషల్ మీడియాలో వైరల్
వ్యక్తిగత సమస్యలతో బాధపడుతున్న డేనీ ఫెరారో (57) తన భార్యతో కలసి కారులో వెళుతుంటే, ఆకాశంలోని మేఘాలు ఓ అందమైన దేవకన్య ఆకారంలో కనిపించాయట. దాన్ని ఫొటో తీసిన అతను, సోషల్ మీడియాలో పంచుకోగా, అదిప్పుడు వైరల్ గా మారింది. ఆ ఫొటోను మీరూ చూడండి.