పేలిన సెల్ఫోన్.. తెగిపడిన బాలుడి వేళ్లు.. కర్నూలులో ఘటన!
- సెల్ఫోన్లో పాటలు వింటుండగా ఘటన
- భారీ శబ్దంతో పేలిన ఫోన్
- తీవ్రంగా గాయపడిన బాలుడు
సెల్ఫోన్లు పేలడం ఇదేమీ కొత్తకాదు. గతంలో అనంతపురం జిల్లా తూమకుంటలో ఫోన్ బ్యాటరీ పేలడంతో ఏడేళ్ల బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. దుక్కిల్-రాణి దంపతుల ఏడేళ్ల కుమారుడు లలిత్ పాడైన బ్యాటరీతో ఆడుకుంటుండగా ఈ ఘటన జరిగింది. తీవ్రంగా గాయపడిన ఆ బాలుడిని వెంటనే ఆసుపత్రికి తరలించడంతో పెను ప్రమాదం తప్పింది.