జలపాతం వద్ద పర్యాటకుల జలకాలాటలు... బండరాళ్లు పడి ఏడుగురి మృతి!
- సియర్ బాబా జలపాతం వద్ద ఘటన
- తీవ్రంగా గాయపడిన 30 మంది
- పలువురి పరిస్థితి విషమం
ఆ సమయంలో జలపాతంలో సుమారు 100 మందికి పైగానే ఉన్నారు. గాయపడినవారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించగా, వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ జలపాతం 100 అడుగుల ఎత్తు నుంచి దూకుతూ దూరం నుంచి చూసేవారికి మంచు కురుస్తున్నట్టుగా కనిపిస్తుంటుంది.