: రాష్ట్రానికి పొంచి ఉన్న తుపాను ముప్పు


బంగాళాఖాతంలో ప్రస్తుతం కొనసాగుతున్న అల్పపీడనం ఈ సాయంత్రం వాయుగుండంగా మారింది. ఇది రెండు రోజుల్లో తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. తుపాను కారణంగా ఉత్తరాంధ్ర, ఒడిశా, మయన్మార్ లో వర్షాలు కురుస్తాయని వాతావరణ నివేదిక పేర్కొంది.

  • Loading...

More Telugu News