నేను గర్భిణిని.. ఇకపై ఇలాంటి మాటలు మాట్లాడకండి!: సానియా మీర్జా ఆగ్రహం
- నాకు బాబు పుట్టాలని కోరుకుంటున్నామని కొందరు అంటున్నారు
- బాబుకి బదులు అమ్మాయి పుట్టాలని కోరుకోండి
- బాబే పుట్టాలని ఎందుకు అనుకుంటున్నారు?
అయితే ఇలా ఆలోచించే వాళ్లందరికీ తానొక విన్నపం చేస్తున్నానని, ఇకపై ఇలాంటి మాటలు మాట్లాడకండని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒకవేళ తన కోసం ఎవరయినా ప్రార్థించేటట్లయితే తనకు బాబు బదులు అమ్మాయి పుట్టాలని కోరుకోండని సమాధానం ఇచ్చింది. బాబే పుట్టాలని ఎందుకు అనుకుంటున్నారని ప్రశ్నిస్తూ.. ఆడపిల్లలు పుడితే ఏమవుతుందని నిలదీసింది. అవగాహన లేని వాళ్లు ఇలా ఆలోచిస్తారని విమర్శించింది.