విజయవాడ హోటల్లో బిర్యానీలో బల్లి.. ఆగ్రహం వ్యక్తం చేసిన కస్టమర్లు!
- ఇద్దరికి అస్వస్థత
- ఆసుపత్రికి తరలింపు
- దర్యాప్తు చేపట్టిన అధికారులు
కడుపు నిండా భోజనం చేసిన తరువాత వారు అస్వస్థతకు గురయి వాంతులు చేసుకున్నారు. వారు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. హోటల్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కస్టమర్లు అధికారులకు ఫిర్యాదు చేయగా, అక్కడికి చేరుకున్న అధికారులు బల్లిపడిన చికెన్ బిర్యానీని స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.