దీక్షలతో ఉక్కూ రాదు, తుక్కూ రాదు: జేసీ దివాకర్ రెడ్డి
- ఏపీకి మోదీ ఏమీ చేయరని మూడేళ్ల క్రితమే చెప్పా
- చంద్రబాబుకు పరిస్థితి ఇప్పుడు అర్థమైంది
- జగన్ కు అహంకారం ఎక్కువ
ఎస్సీ, ఎస్టీ చట్టంపై ఉన్న భయంతో వారి మీది ఎవరైనా చేయి వేయాలన్నా భయపడేవారని... ప్రస్తుతం ఆ చట్టాన్ని నీరుగార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. వైయస్ రాజశేఖరరెడ్డిలోని సగం లక్షణాలు జగన్ లో ఉన్నా, ఆయన వెంట వెళ్లి ఉండేవారమని చెప్పారు. జగన్ కు అహంకారం చాలా ఎక్కువని అన్నారు.