: లోక్ సభ ఎన్నికల్లో కర్ణాటకలో బీజేపీకి రెండే ఎంపీ సీట్లు?


కర్ణాటకలో జరిగిన విధాన సభ ఎన్నికల్లో బీజేపీకి 20శాతం ఓట్లు దక్కాయి. వచ్చే లోక్ సభ ఎన్నికల్లోనూ ఇన్నే ఓట్లు వస్తే బీజేపీకి రెండే ఎంపీ సీట్లు వస్తాయని అంచనా. ఈ రాష్ట్రంలోని 28 స్థానాలలో కాంగ్రెస్ కు 22, జేడీఎస్ కు 4 స్థానాలు లభిస్తాయి. ఎన్నికలకు ఏడాది సమయం ఉంది కనుక అప్పటికి పరిస్థితులు మారి బీజేపీకి ఓటింగ్ శాతం పెరిగితే ఎక్కువ స్థానాలు రావడానికి వీలుంటుంది. ఒకవేళ ఇంకా తగ్గితే కాంగ్రెస్ ఖాతాలో మరిన్ని సీట్లు చేరతాయి!

  • Loading...

More Telugu News