: మూతబడ్డ మందుల దుకాణాలు


దేశ వ్యాప్తంగా ఈ రోజు ఔషధ దుకాణదారుల బంద్ కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ ఆలిండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ బంద్ కు పిలుపునిచ్చింది. దీంతో దేశవ్యాప్తంగా దుకాణాలు మూతబడ్డాయి. మందుల అమ్మకాలలో తమ లాభాన్ని యథావిధిగా ఉంచాలన్నది కెమిస్టుల ప్రధాన డిమాండ్.

  • Loading...

More Telugu News