టాలీవుడ్ హీరోయిన్స్ తో సెక్స్ రాకెట్... అమెరికాలో మోదుగుమూడి కిషన్, భార్య చంద్ర అరెస్ట్!
- సినిమా షూటింగ్ ల పేరిట అమెరికాకు ఆహ్వానం
- ఖరీదైన హోటళ్లలో ఉంచి వ్యభిచారం
- సంచలనం కలిగిస్తున్న సెక్స్ స్కాండల్
గత కొంత కాలంగా ఈ రాకెట్ నడుస్తోందని, హీరోయిన్లను డల్లాస్, న్యూజెర్సీ, వాషింగ్టన్ తదితర ప్రాంతాల్లోని హోటళ్లకు పంపే కిషన్, చంద్రలు, వారి వద్దకు కస్టమర్లను తీసుకెళ్లేవారని, స్వల్ప సమయం వారితో గడిపేందుకు విటుల నుంచి 3 వేల డాలర్స్ వసూలు చేస్తారని పోలీసు వర్గాలు వెల్లడించాయి. వీరిద్దరినీ అరెస్ట్ చేశామని, కేసు విచారణ సాగుతోందని తెలిపాయి.