రోజూ 2జీబీ డేటాతో ఐడియా రూ.499 ప్లాన్
- 81 రోజుల్లో 164జీబీ డేటా
- ఉచిత కాల్స్, ఎస్ఎంఎస్ ఆఫర్లు
- ప్రత్యర్థి కంపెనీలకు పోటీగా ప్లాన్ ఆవిష్కరణ
ప్రత్యర్థి కంపెనీలు జియో, ఎయిర్ టెల్ కు పోటీగా ఐడియా ఈ ప్లాన్ ను ఆవిష్కరించింది. ఎందుకంటే జియో సైతం రూ.498 ప్లాన్ ను 91 రోజుల వ్యాలిడిటీతో 182 జీబీ డేటా ప్రయోజనంతో అందిస్తోంది. అటు ఎయిర్ టెల్ సైతం రూ.499 ప్లాన్ ను 82 రోజుల వ్యాలిడిటీతో 164జీబీ డేటాను ఆఫర్ చేస్తోంది. ఈ రెండు కంపెనీల ప్లాన్లలోనూ ఉచిత కాల్స్, ఎస్ఎంఎస్ సదుపాయాలు ఉన్నాయి.