నేను తలచుకుంటే నువ్వు, నీ తల్లి ఉండరు: టీడీపీ నేతపై జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
- గుత్తిలో పర్యటించిన జేసీ
- మునిసిపల్ చైర్ పర్సన్ కుమారుడిపై అనుచిత వ్యాఖ్యలు
- ఎమ్మెల్యేకు మద్దతుగా మాట్లాడినందుకే!
తాను తలచుకుంటే నువ్వు, నీ తల్లి ఉండరని బెదిరింపులకు దిగారు. గుప్తాకు టీడీపీ సభ్యత్వం లేదని, ఆయన్ను తనకు పోటీగా తీసుకొస్తున్నారని గుంతకల్లు ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ అసంతృప్తితో ఉండగా, ఆయనకు మద్దతుగా శీను మాట్లాడినందునే జేసీకి ఆగ్రహం వచ్చినట్టు తెలుస్తోంది.