: మెరిసిన గంభీర్


భారత జట్టు నుంచి ఉద్వాసనకు గురైన తర్వాత ఫామ్ అందుకునే ప్రయత్నంలో గౌతమ్ గంభీర్ మరో చక్కని ఇన్నింగ్స్ ఆడాడు. పుణే వారియర్స్ తో మ్యాచ్ లో గంభీర్ సరిగ్గా 50 పరుగులు చేసి అవుటయ్యాడు. దీంతో, కోల్ కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 152 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ కు పుణేలోని సహారా స్టేడియం వేదిక.

  • Loading...

More Telugu News