కాంగ్రెస్ ప్రతిపాదనను అంగీకరించాం.. మా సీఎం అభ్యర్థి ఎప్పటికీ కుమారస్వామే: తొలిసారి స్పందించిన జేడీఎస్
- బీజేపీని అధికారానికి దూరంగా ఉంచడమే మా ఉద్దేశం
- మాకు పూర్తి స్థాయిలో మద్దతు
- సాయంత్రం 5.30 గంటలకు గవర్నర్ను కలుస్తాం
జేడీఎస్ తరఫున ఎప్పటికీ సీఎం అభ్యర్థి కుమారస్వామేనని వ్యాఖ్యానించారు. బీజేపీని అధికారానికి దూరంగా ఉంచడమే తమ ఉద్దేశమని, తమకు పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చేందుకు కాంగ్రెస్ ఒప్పుకుందని అన్నారు. ఇరు పార్టీల నేతలు కలిసి ఈ రోజు సాయంత్రం 5.30 గంటలకు గవర్నర్ను కలుస్తారని తెలిపారు.