భివండి కోర్టు ఎదుట హాజరుకావాలని రాహుల్ గాంధీకి ఆదేశాలు
- మహాత్మా గాంధీని ఆర్ఎస్ఎస్ వాళ్లే హత్య చేశారన్న రాహుల్
- మహారాష్ట్రలోని భివండి కోర్టులో ఈ కేసు విచారణ
- ఈ నెల 12న కోర్టుకు హాజరుకావాలంటూ రాహుల్ కు నోటీసులు
ఈ కేసు విచారణ చేపట్టిన కోర్టు రాహుల్ తరపు న్యాయవాది సమర్పించిన వివరణపై వాదనలు వింది. ఈ కేసు తదుపరి విచారణను 12వ తేదీకి వాయిదా వేస్తున్నామని, న్యాయస్థానం ఎదుట హాజరుకావాలని రాహుల్ గాంధీని ఆదేశించింది.