నిజంగా కీర్తి సురేష్లోకి సావిత్రి వచ్చారా? అన్నట్లు అనిపించింది!: సిరివెన్నెల సీతారామశాస్త్రి
- కీర్తి సురేష్ వర్కింగ్ స్టిల్స్ చూశా
- అద్భుతంగా అనిపించింది
- అత్యద్భుతమైన విజయగాథల్లో సావిత్రి కథ ఒకటి
సావిత్రి తరువాత ఆ స్థాయిలో ఇంకెవ్వరూ ఉండరని కొందరు అంటున్నారని, మరిప్పుడు కీర్తి సురేష్ ఉన్నారు కదా, ఎలా? అని అన్నారు. ఆమెను ఈ సినిమాలో అంతగా సావిత్రిలా మార్చేశారని అన్నారు. ఆ మాటలు విన్న కీర్తి సురేష్ ఆనందంలో మునిగిపోయారు. అత్యద్భుతమైన విజయగాథల్లో సావిత్రి కథ ఒకటని కొనియాడారు.