చంద్రబాబుకి గవర్నర్ నరసింహన్ ఫోన్.. విశాఖ, శ్రీకాకుళం పరిస్థితులపై సూచనలు
- తీర ప్రాంతాల్లో ప్రతికూల వాతావరణ పరిస్థితులు
- వివరాలు తెలుసుకున్న గవర్నర్
- ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచాలన్న నరసింహన్
- నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉంచాలని సూచన
విశాఖపట్నం, శ్రీకాకుళంలోని సముద్ర తీర ప్రాంత పరిస్థితులపై అడిగి తెలుసుకున్నారు. తీర ప్రాంతంలో విపరీత వాతావరణ పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచాలని అన్నారు. నిత్యావసర వస్తువులు, సహాయక బృందాలు అందుబాటులో ఉండేలా చూడాలని చెప్పారు.