: స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు


హైదరాబాదు నగర మార్కెట్ లో బంగారం ధరలు కొద్దిగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.30,750 ఉండగా; 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 28,800. ఇక కిలో వెండి ధర రూ.58,000 పలుకుతోంది. 

  • Loading...

More Telugu News