: పాక్ ఖైదీ మృతదేహం అప్పగింతకు సమ్మతి


ఈ రోజు చండీగఢ్ లోని హాస్పిటల్ లో కన్నుమూసిన పాక్ ఖైదీ సనావుల్లా మృతదేహాన్ని పాకిస్థాన్ కు అప్పగిస్తామని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే చెప్పారు. ఇందుకోసం ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. మరోవైపు సనావుల్లా మృతదేహానికి పోస్ట్ మార్టమ్ చేసేందుకు పిజిఐఎమ్ఇఆర్ హాస్పిటల్ వైద్యులు ఏర్పాట్లు చేశారు.

  • Loading...

More Telugu News