: శేషాచల కొండల్లో తగలబడుతున్న అడవులు 09-05-2013 Thu 11:13 | శేషాచల కొండల్లో మరోసారి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కరకంబాడి సమీపంలో అడవులు తగులబడిపోతున్నాయి. దాదాపు 100 ఎకరాలకు మంటలు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.