జనసేన పార్టీ గురించి అల్లు అర్జున్ స్పందన
- చిరంజీవి దారే నా దారి
- ఆయనది ఏ పార్టీ అయితే.. నాది కూడా అదే పార్టీ
- చిరంజీవి జనసేన అంటే.. నాది కూడా జనసేనే
దానికి సమాధానంగా... రాజకీయాల గురించి తాను మాట్లాడాలంటే... రాజకీయాలపై చిరంజీవి అభిప్రాయం తనకు ముందు తెలియాలని బన్నీ చెప్పాడు. చిరంజీవిది ఏ పార్టీ అయితే తనదీ అదే పార్టీ అని తెలిపాడు. కాంగ్రెస్ పార్టీని కాదని పవన్ కల్యాణ్ కు మద్దతు తెలుపుతూ చిరంజీవి జనసేన అంటే... తనది కూడా జనసేనే అని చెప్పాడు. తనకంటూ ప్రత్యేకంగా పొలిటికల్ స్టాండ్ లేదని... చిరంజీవి దారే తన దారి అని తెలిపారు.