: అనవసరంగా చెక్ రిటర్న్ చార్జీలు విధిస్తే నిలదీయండి


మీ వైపు నుంచి తప్పిదం లేకపోయినా.. మీరు సమర్పించిన చెక్కులు కలెక్షన్ కాకుండా తిరిగి వచ్చినప్పుడు బ్యాంకులు చార్జీలు వడ్డిస్తుంటే మీరిక నిలదీయవచ్చు. ఇలా ఖాతాదారుల తప్పిదం లేకపోతే చార్జీలు విధించడానికి వీల్లేదని రిజర్వ్ బ్యాంకు, బ్యాంకులను ఆదేశించింది. అలాగే అలా తిరిగొచ్చిన చెక్కులను మరుసటి రోజుకల్లా మళ్లీ కలెక్షన్ కు పంపించాలని కోరింది.

  • Loading...

More Telugu News