జగన్ మోహన్ రెడ్డికి చరిత్రేముంది?: మురళీమోహన్
- చంద్రబాబు నాయుడుకు ఉన్నంత అనుభవం ఏ ఇతర నాయకులకు ఉంది?
- నిన్న గాక మొన్న వచ్చిన పవన్ కల్యాణ్ కి చాలా ఆవేశం ఉంది
- రాష్ట్రాభివృద్ధి కుంటుపడకూడదన్నదే మా ధ్యేయం
- ఏపీని ‘ది బెస్ట్’ స్టేట్ గా తీర్చిదిద్దుతాం
రాష్ట్రాభివృద్ధి కుంటుపడకూడదన్నదే తమ ధ్యేయమని, తమపై ఎవరెన్ని విమర్శలు చేసినా పట్టించుకోమని చెప్పారు. ‘మా లక్ష్యం ఒక్కటే..ఆంధ్రప్రదేశ్ ని ‘ది బెస్ట్’ స్టేట్ గా తీర్చిదిద్దడం. అందుకోసం, ఎంత కృషి అయినా చేస్తాం’ అని మురళీమోహన్ స్పష్టం చేశారు.