క్షయతో బాధపడుతున్న హీరోయిన్ కు నటుడు రవికిషన్ సాయం
- 1990ల్లో ‘వీర్ ఘటి’ సినిమాలో సల్మాన్ ఖాన్ కి జోడీగా నటించిన ప్రియ
- 1997లో ‘తుమ్సే ప్యార్ హో గయా’ సినిమాలో రవికిషన్ కు జోడీ
- క్షయ వ్యాధితో బాధపడుతున్న ప్రియ ఉరఫ్ పూజ
ఇందుకు సంబంధించిన వార్తల లింకులు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. కాగా, 1990ల్లో వచ్చిన ‘వీర్ఘటి’ చిత్రంలో ప్రియ సల్మాన్ ఖాన్ కి జోడీగా నటించారు. 1997లో వచ్చిన ‘తుమ్సే ప్యార్ హో గయా’ సినిమాలో ఆమె పూజ ధడ్వాల్ పేరుతో రవికిషన్ కు జోడీగా నటించారు.