: వ్యభిచారం కేసు నిందితులపై నిర్భయ చట్టం


వ్యభిచారం చేస్తూ పట్టుబడిన వ్యక్తులకు నిర్భయ చట్టం కింద రిమాండ్ విధించారు. మాదాపూర్ లో వ్యభిచార నేరం కింద ఇద్దరు విటులతోపాటు ఇద్దరు నిర్వాహకులను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ కోర్టు నిర్భయ చట్టం కింద వీరికి రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సైబరాబాద్ పరిధిలో ఈ నూతన చట్టం కింద నమోదైన తొలి కేసు ఇదే. నిర్భయ చట్టం ద్వారా వీరికి కఠిన శిక్షలు పడే అవకాశం ఉంది. కాగా, వ్యభిచార నేరంపై అరెస్టు అయిన వారిపై సాధారణంగా పేటా చట్టం కింద కేసులు నమోదు చేస్తారు.

  • Loading...

More Telugu News