: రేపు జగన్ బెయిల్ పిటిషన్ పై సుప్రీం తీర్పు
వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి భవితవ్యం రేపు తేలనుంది. ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్ పై సుప్రీం గురువారం తీర్పు వెలువరించనుంది. ఈ పిటిషన్ పై రెండ్రోజుల క్రితం వాదనలు పూర్తయ్యాయి. సుప్రీం తీర్పును పెండింగ్ లో ఉంచిన సంగతి తెలిసిందే.