షార్జాలో 11 మంది అమ్మాయిల బ్యాచిలర్ పార్టీ... తిరిగి వెళుతుండగా కూలిన బొంబార్డియర్ జెట్... మృతుల్లో టర్కీ ఐకాన్ మీనా బషరన్
- స్నేహితురాళ్లకు షార్జాలో పార్టీ ఇచ్చిన మీనా బషరన్
- తిరిగి వెళుతుండగా ఘోర ప్రమాదం
- విమానంలోని అందరూ మృత్యువాత
పార్టీ తరువాత విమానం తిరిగి ఇస్తాంబుల్ కు పయనం కాగా, ఇరాన్ మీదుగా వెళుతున్న వేళ, మంటలు చెలరేగాయి.
విమానాన్ని కిందకు దించే ప్రయత్నాల్లో పైలట్ ఉండగానే, మంటలు చెలరేగి, ఓ కొండను విమానం ఢీకొంది. ఈ ఘటనలో పైలట్, విమానంలోని 11 మంది అమ్మాయిలు మృత్యువాత పడ్డారు. విమాన ప్రమాదానికి ముందు మీనా తీయించుకున్న ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.