: కన్నడనాట ఓట్ల లెక్కింపు సమాప్తం


కర్ణాటకలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ సమాప్తమైంది. ఈ ఉదయం ఎనిమిదింటికి మొదలైన ఓట్ల లెక్కింపు సాయంత్రం 4 గంటలకు ముగిసింది. కాంగ్రెస్ పార్టీ 121 స్థానాల్లో విజయఢంకా మోగించగా.. బీజేపీ, జేడీఎస్ చెరో 40 స్థానాలు చేజిక్కించుకుని ప్రతిపక్ష హోదా పంచుకునేందుకు సిద్ధమయ్యాయి. ఇక యడ్యూరప్ప పార్టీ కేజేపీకి 6 స్థానాలు దక్కగా, బీఎస్ఆర్ పార్టీ 4 స్థానాలకే పరిమితమైంది. స్వతంత్ర అభ్యర్థులు 12 స్థానాలను కైవసం చేసుకున్నారు.

  • Loading...

More Telugu News