తెలంగాణ లో నేటి నుంచి 15వ బయో ఆసియా సదస్సు
- హెచ్ఐసీసీలో మూడు రోజుల పాటు జరగనున్న సదస్సు
- హాజరుకానున్న 60 దేశాల ప్రతినిధులు
- బయో ఆసియా సదస్సుకు శాశ్వత వేదికగా ఉన్న హైదరాబాద్
తెలంగాణ ఔషధనగరి, సుల్తాన్ పూర్ వైద్య పరికరాల ఉత్పత్తి పార్కులలో పెట్టబడుల నిమిత్తం పలు సంస్థలతో అవగాహనా ఒప్పందాలను ప్రభుత్వం చేసుకోనుంది. కాగా, బయో ఆసియా సదస్సుకు హైదరాబాద్ శాశ్వత వేదికగా ఉంది. పద్నాలుగు సంవత్సరాలుగా ఈ సదస్సును హైదరాబాద్ లో నిర్వహిస్తున్నారు.